PDPL: వినాయక చవితి సందర్భంగా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో గణనాథుల విగ్రహాలను భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. వినాయక మండపాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: 'కొలువుదీరిన గణనాథులు'


