షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్ విజేతగా అమృత్‌సర్ సూర్మాస్ నిలిచింది. ఫైనల్లో లూధియానా లయన్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత లూధియానాను 142 పరుగులకే పరిమితం చేయడంలో మయాంక్ మార్కండే (3/17) కీలక పాత్ర పోషించాడు. అనంతరం సహజ్ ధవన్, రాహుల్ మెరవడంతో అమృత్‌సర్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.
క్రీడలు
పంజాబ్ టీ20 లీగ్ విజేతగా అమృత్‌సర్


