కామరెడ్డి: TG ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తుండటంతో జిల్లాలోని నిరుద్యోగుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. పోలీస్ శాఖతో పాటు పలు ప్రభుత్వ శాఖలలో ఖాళీల భర్తీకి ప్రకటనలు వెలువడటంతో జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం అభ్యర్థులతో కిటకిటలాడుతోంది. కొలువే లక్ష్యంగా యువత ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు లైబ్రరీలోనే శ్రమిస్తున్నారు.
తెలంగాణ
గ్రంథాలయంల్లో అభ్యర్థుల కిటకిట


