SRD: పటాన్‌చెరులో గూడెం విష్ణువర్ధన్ రెడ్డి స్మారక జాతీయ స్థాయి కరాటే, కుంగ్ ఫూ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి 2000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్న ఈ వేడుకలో.. క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
క్రీడాకారుల అభివృద్ధికి సహకారం: ఎమ్మెల్యే


