హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇద్దరు రేషన్ డీలర్ల అరెస్ట్

SRPT: మాధవరాయనిగూడెం నుంచి 170 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని లారీలో అక్రమంగా తరలించిన కేసులో మరో ఇద్దరు రేషన్ డీలర్లను ఇవ్వాళా పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు పంపారు. ఈ నెల 2న సివిల్ సప్లై అధికారులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ముగ్గురు అరెస్టు కాగా, తాజాగా బూరుగడ్డకు చెందిన లింగయ్య, గోవిందపురానికి చెందిన ధనమూర్తిని అరెస్టు చేశారు.