NLG: మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..వాడవాడలా నిర్వహించే ప్రతి గణేష్ ఉత్సవానికి రూ.5 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సాయాన్ని సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, బీఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో అందిస్తామని వెల్లడించారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాలకు రూ.5 వేల ఆర్థిక సాయం


