NLG: మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల వాడపల్లిలో కొలువుదీరిన గణనాథుడి ప్రతిష్ట మహోత్సవంలో సోమవారం ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. విగ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
గణనాథుడికి ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు


