హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రవీణ్ కుమార్

MBNR: జడ్చర్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోతి ఘనపూర్ ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్ యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపసర్పంచులు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తాను ముందుండి పోరాడుతానని స్పష్టం చేశారు.