MDK: రామాయంపేట మండలంలోని కోనాపూర్ ఊర చెరువు వర్షాలకు పూర్తిగా నిండి అలుగు పారుతోంది. దీంతో స్థానిక రైతులు, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో సకాలంలో వర్షాలు కురుస్తున్నాయని, ఎల్-నినో ప్రభావం తమపై పడలేదని తెలిపారు. చెరువు నిండటంతో ఈ ఏడాది పంటలకు ఢోకా ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: అలుగు పారుతున్న ఊర చెరువు


