BDK: హైదరాబాద్‌లో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే ఛాంపియన్‌షిప్-2026లో మణుగూరు మండల విద్యార్థులు అద్భుత ప్రతిభ చాటారు. వివిధ విభాగాల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పతకాలు కైవసం చేసుకున్నారు. కరాటే మాస్టర్ కాశీమల్ల పద్మ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఈ విజేతలను తల్లిదండ్రులు, స్థానికులు అభినందించారు. వీరు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
కరాటేలో మణుగూరు విద్యార్థుల అద్భుత ప్రతిభ


