NLG: లయన్స్ క్లబ్ సభ్యులతో ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో నేడు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా డీఈఈ నరసింహారావు మాట్లాడుతూ..పంచాయతీ కార్యదర్శుల జిల్లా యూనియన్ కార్యదర్శి గుండెగోని సతీష్‌గౌడ్ కుమార్తె జన్మించిన సందర్భంగా రోగుల సహాయకులకు స్వీట్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.
తెలంగాణ
రోగుల సహాయకులకు అల్పాహారం అందజేత!


