హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ వేదికపై సత్తా చాటిన యువ ఆర్చర్

NTR: విజయవాడకు చెందిన యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర ప్రపంచ వేదికపై అద్భుత ప్రతిభను కనపరిచి ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో స్వర్ణ పతకం సాధించాడు. జపాన్‌కు చెందిన జున్యా నకనిషిపై పోరులో విజయం సాధించి, వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారత పురుష ఆర్చర్‌గా నిలిచిన ధీరజ్‌ను హోంమంత్రి అనిత అభినందించారు. ఆయన యావత్ భారత్‌కు గర్వకారణమని చెప్పుకొచ్చారు.