WGL: నల్లబెల్లి గ్రోమోర్ సెంటర్‌లో నకిలీ కోరమండల్ పొటాష్ బస్తాల విక్రయం వెలుగులోకి వచ్చింది. కొండ్రేవుల గ్రామానికి చెందిన రైతు కొనకటి రాజు 3 బస్తాలను రూ.6,600కు కొనుగోలు చేశాడు. బస్తా తెరిచి చూడగా సుమారు 30% మట్టి, 10% కెమికల్ ఉన్నట్లు గుర్తించాడు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.
తెలంగాణ
నకిలీ పొటాష్ బస్తాల విక్రయం


