NGKL: అచ్చంపేట మండలం హాజీపూర్ సమీపంలో హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారిపై కారు బైక్‌ను ఢీకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. రాయిచెడి గ్రామానికి చెందిన బాలు నాయక్ ఆదివారం పొలానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బాలు నాయక్ తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ
బైకును ఢీకొన్న కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు


