NLG: మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు. గత పాలనలో జగన్‌తో కుమ్మక్కై రాయలసీమ ప్రాజెక్టుకు సహకరించడమే నేటి పరిస్థితులకు కారణమని ఆయన ఆరోపించారు. దీని వల్లే రాష్ట్రంలో కరువు ఏర్పడిందని, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి దక్కాల్సిన నీటిని తీసుకునే హక్కును కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ
'కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి'


