NGKL: అచ్చంపేట మున్సిపాలిటీలో రూ.3 కోట్ల నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రత్యేక శ్రద్ధతో నిధులు తీసుకొచ్చి నూతన కాలనీల్లో పనులు చేపడుతున్నారు. మరికొన్ని వార్డుల్లో రోడ్లు, సైడ్ డ్రైనేజీలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. పనులు త్వరగా పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: రూ.3 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు


