హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మకు సన్మానం

NDL: డోన్ పట్టణంలో సోమవారం వినాయక చవితి పండగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆయా కాలనీలలో పర్యటించారు. కాలనీలలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాలను ఆమె సందర్శించారు. వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.