హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కీలక సమావేశం

NRPT: జిల్లా కేంద్రంలో SEP 19న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా అధ్యక్షులు శివ ప్రశాంత్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ముఖ్య అతితులుగా హాజరై పార్టీ విధివిధానాలపై దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో స్థానిక నేతలు సమావేశానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.