హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న వాగులు

JN: రఘునాథ్‌పల్లి మండలంలో సోమవారం భారీ వర్షాలకు వరద ఉధృతి పెరిగి వాగులు ఉప్పొంగుతున్నాయి. హైదరాబాద్‌–హన్మకొండ 163 జాతీయ రహదారిపైకి నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, NHAI అధికారులు, పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మరోవైపు పలు ప్రాంతాల్లో వరి పంటలు నీటమునగడంతో రైతులు నష్టపోయారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.