NRPT: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏర్పాటు చేసిన మట్టి గణపతి విగ్రహం వద్ద జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ దంపతులు, అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నవరాత్రులను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, నిమజ్జనం వరకు పోలీసులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
ఎస్పీ కార్యాలయంలో చవితి వేడుకలు


