హైదరాబాద్: 28°C
తెలంగాణ

దరఖాస్తులకు గడువు పెంపు: జిల్లా సైన్స్ అధికారి

SRD: జిల్లాలో 2026-27 సంవత్సరానికి ఇన్‌స్పైర్ దరఖాస్తులకు ఈ నెల 15 వరకు గడువుందని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 936 మంది నమోదయ్యారని వెల్లడించారు. మిగిలిన వారు తక్షణమే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంపికైన వారికి ప్రాజెక్టుల తయారీకి కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తుందని వివరించారు.