హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రక్తదానం ప్రాణాదానంతో సమానం'

SRPT: రక్తదానం ప్రాణాదానంతో సమానమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. సోమవారం తుంగతుర్తిలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కోరుకొప్పుల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.