హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్

SDPT: హుస్నాబాద్‌లో భారీ వర్షాలకు తోటపల్లి- జనగామ లింకు రోడ్డు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. మార్గం తెగిపోవడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో నిత్యం ప్రయాణించే రైతులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి, శాశ్వతంగా పునర్నిర్మించాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.