హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విశాఖ వినాయకులను బలే చూపించిన చిన్నారి.!

విశాఖలోని ప్రముఖ వినాయక విగ్రహాలను ఓ చిన్నారి ఎంతో ముద్దుముద్దుగా వివరిస్తూ.. చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. గాజులతో చేసిన వినాయకుడు, రుద్రాక్షల వినాయకుడు, ఖర్జూరంతో చేసిన గణపతి, పసుపు కొమ్ముల గణపయ్య, గవ్వల వినాయకుడు, ఇలా రకరకాల విశిష్ట రూపాలను ఎక్కడ ప్రతిష్టించారో పరిచయం చేసింది. చిన్నారి చెప్తున్న మాటలు, చూపిస్తున్న తీరుకు SMలో నెటిజన్లు ఎంతో అవుతున్నారు.