హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చాక్లెట్ల వినాయకుడిని చూశారా..!

కృష్ణా: విజయవాడలో ఇవాళ వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. కాగా, రాణి గర్డెన్స్‌లోని వినాయకుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ విగ్రహన్ని సూమారు 40 వేల చాక్లెట్లతో వినూత్నంగా రుపొందించినట్లు నిర్వహకులు తెలిపారు. అయితే విషయం చుట్టు ప్రక్కల తెలియడంతో.. ఒక్కసారైన గణపయ్యను చూడటానికి భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నట్లు వారు తెలియజేశారు.