ATP: వినాయక చవితి వేడుకల కోసం వినాయక విగ్రహాలు రైలు మార్గంలో అనంతపురం చేరుకున్నాయి. కాచిగూడ నుంచి అశోకపురం ఎక్స్‌ప్రెస్ (12785)లో ప్రయాణికులతో కలిసి విగ్రహాలను తరలించారు. కాచిగూడలో బయలుదేరిన వినాయకుడు రైలు ప్రయాణం సాగించి అనంతపురం చేరుకున్నారు. విగ్రహాలను రైలులో తరలించిన దృశ్యాలు ఆసక్తికరంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్
వైరల్.. రైలు ప్రయాణం చేసిన వినాయకుడు


