SRPT: సూర్యాపేట మండల పరిధిలోని బాలెంల సమీపంలో సూర్యాపేట –ఖమ్మం జాతీయ రహదారిపై ఈరోజు లారీ బోల్తా పడింది. సూర్యాపేట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనలో లారీ డ్రైవర్ కు గాయాలు కాగా స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
జాతీయ రహదారిపై లారీ బోల్తా


