MNCL: సింగరేణిలో ఆర్థిక సంవత్సరం ముగిసి 6 నెలలు గడుస్తున్నా, ఉత్పత్తి లాభాలకు సంబంధించి యాజమాన్యం ప్రకటించకపోవడం విడ్డూరమని IFTU రాష్ట్ర నాయకులు చాంద్ పాషా ఆరోపించారు. బెల్లంపల్లిలో సోమవారం మాట్లాడుతూ.. అప్పులు చూపుతూ కార్మికుల లాభాల వాటాను తగ్గించే కుట్రలు చేస్తున్నారన్నారు. లాభాలను వెంటనే ప్రకటించి కార్మికుల వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'కార్మికుల లాభాల వాటాను తగ్గించే కుట్రలు చేస్తున్నారు'


