హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొలువుదీరిన బాలాపూర్ సార్వజనిక వినాయకుడు

ADB: భోరజ్ మండలం బాలాపూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో సార్వజనిక వినాయకుడిని ని భజన, వాయిద్యాలతో గ్రామస్తులు ఘనంగా ప్రతిష్టించారు. ఈ సందర్భంగా తొలి రోజు పూజలు చేసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆయు ఆరోగ్యాలతో ఉండాలని వినాయకుడిని వేడుకున్నారు. పండితుడు ప్రసాద్ ఆయ్య ప్రత్యేక పూజ చెసి తీర్థ ప్రసాదాలు అందించారు.