E.G: రాజమండ్రి వీఎలురంలో జరుగుతున్న శ్రీ వరసిద్ధి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ MLA ఆదిరెడ్డి భవాని, వారి తనయుడు జయేష్ బాబు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి కోసం భవాని ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ. లక్ష విరాళం ఇచ్చారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వరసిద్ధి గణపతి ఆలయానికి రూ.లక్ష విరాళం


