NZB: వినాయక చవితిని పురస్కరించుకొని నిజామాబాద్ సార్వజనిక్ గణేశ్ మండలిలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్లకీ సేవలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇందూరు యువత ప్రతి వినాయకుడి మండపంలో హిందూ ధర్మం ప్రకారం భక్తి భావంతో ఉత్సవాలు నిర్వహించాలన్నారు.
తెలంగాణ
ప్రత్యేక పూజాలో పాల్గొన్న ఎమ్మెల్యే!


