హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక ఆకర్షణగా స్వర్ణ గణపతి

VZM: విజయనగరం జిల్లా శృంగవరపుకోట (S.Kota) సమీపంలో 108 అడుగుల భారీ స్వర్ణ గణపతి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. స్వచ్ఛమైన బంగారు కాంతులతో శోభిల్లుతున్న లంబోదరుడి విగ్రహం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు.