RR: కోకాపేట్ గోల్డెన్ మైల్ రోడ్డులో సుమారు 14 ఏళ్లుగా ఉన్న ట్రాఫిక్ నిరోధానికి ఎట్టకేలకు తెరపడింది. ప్రెస్టీజ్ ట్రాంక్విల్ సమీపంలో ఇంతకాలం ఒకే వైపున ట్రాఫిక్ నడిచేది. ఈ ఏడాది ప్రారంభంలో హెరిటేజ్ బావిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. తాజాగా కొత్తగా నిర్మించిన 3-లేన్ల రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
తెలంగాణ
కోకాపేట్‌లో ట్రాఫిక్ నిరోధానికి తెర


