హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గణపతి పూజలో పాల్గొన్న TPCC సభ్యుడు

WGL: నెక్కొండ అంబేద్కర్ సెంటర్‌లో యూవత్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగణపతి తొలిరోజు పూజలో టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, సొసైటీ ఛైర్మన్ చల్లా శ్రీపాల్ రెడ్డి, యూత్ నాయకులు శ్రీరంగం సంపత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.