హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం ప్రధాన సెంటర్లలో భారీ రద్దీ

KMM: వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ఖమ్మం నగరంలో సందడి నెలకొంది. గాంధీచౌక్, పెవిలియన్ గ్రౌండ్, రోటరీనగర్ తదితర ప్రాంతాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పూజా సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు రద్దీగా మారాయి. మరోవైపు నగరంలోని పలు గణేష్ మండపాల్లో ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.