హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చోడవరం ఆలయ విశిష్టత ఇదే'

AKP: చోడవరంలోని స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉందని అర్చకులు కొడమంచిలి చలపతి తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో ఆలయ విశిష్టతను వివరించారు. కార్యసిద్ధి వినాయకుడిగా కొలిచే స్వామి విగ్రహం పరిమాణం క్రమంగా పెరుగుతోందని, తొండం నుంచి గర్భగుడిలోకి నీరు రావడం మరో విశేషమని తెలిపారు.