BDK: కొత్తగూడెం బద్దుతండా ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులు సోమవారం వినూత్నంగా గ్రామసభ నిర్వహించారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో కొందరు విద్యార్థులు ప్రజాప్రతినిధులుగా, మరికొందరు అధికారులుగా, గ్రామస్థులుగా పాత్రలు పోషించారు. గ్రామ సమస్యలను సభలో ప్రస్తావించడం, వాటిపై చర్చించి తీర్మానాలు చేయడం వంటి అంశాలను ప్రాక్టికల్‌గా నేర్చుకున్నారు.
తెలంగాణ
విద్యార్థులే ప్రజాప్రతినిధులు..!


