హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక విగ్రహానికి వినతి పత్రం అందజేత

ATP: పింఛన్ల దరఖాస్తు స్వీకరణ గడువు సమయం ఈనెల 30వ తేదీ వరకు పెంచాలని కోరుతూ సీపీఎం నాయకులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా గుంతకల్లు పట్టణంలో వినాయకుడు విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. సీపీఎం పట్టణ కార్యదర్శి మారుతి ప్రసాద్ మాట్లాడుతూ.. పింఛన్ల దరఖాస్తు స్వీకరణ గడువు సమయం ఈనెల 30వరకు పెంచాలన్నారు.