HYD: నగరంలో కొలువుదీరిన ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో స్పెయిన్‌కు చెందిన ఓ యువతి ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్నారు. మహాగణపతి విగ్రహం ఆమెను విశేషంగా ఆకట్టుకుంది. విదేశీ యువతి గణపతిని దర్శించుకోవడం అక్కడి భక్తుల దృష్టిని ఆకర్షించింది.
తెలంగాణ
బడా గణేశుడి దర్శనానికి స్పెయిన్ యువతి


