JN: వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ విమర్శించారు. నిజాం, దొరల దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నేతృత్వంలో సాగిన ఈ పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదన్నారు. ఈనెల 17న జనగామలో జరిగే సభకు తమ్మినేని వీరభద్రం హాజరవుతారని తెలిపారు.
తెలంగాణ
తెలంగాణ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోంది: సీపీఎం


