NGKL: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని తేమ నేలల్లో శాస్త్రవేత్తలు ఒక కొత్త జల వృక్ష జాతిని గుర్తించారు. రాష్ట్రం పేరుమీదుగా ఈ మొక్కకు 'అమ్మానియా తెలంగాణెన్సిస్' (Ammannia telanganensis) అని నామకరణం చేశారు. ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రముఖ 'ఫైటోటాక్సా' సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
తెలంగాణ
కొత్త జల వృక్ష జాతి గుర్తింపు


