BPT: కర్లపాలెం (మం) పెదపులుగువారిపాలెం గ్రామానికి చెందిన పులువురు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. వారికి పార్టీ కండువ కప్పి ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు టీడీపీలోకి సాదరంగా అహ్వానించారు. పార్టీ విధివాదాలనాలు, చేస్తున్న అభివృద్ధిని చూసి వారు మారినట్లు చెప్పుకొచ్చారు. పార్టీ అన్ని విధాలుగా అదుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైపీపీను వీడి టీడీపీలోకి చేరికలు


