హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరికిపండ్ల నరహరిని కలిసిన అంబేద్కర్ నాయకులు

PDPL: కేంద్ర జాయింట్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ పరికిపండ్ల నరహరిని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పెద్దపల్లిలో సోమవారం కలిశారు. అక్టోబర్‌లో జరిగే 50 ఏళ్ల స్వర్ణోత్సవ మహాసభకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ బొంకూరి మధు, ఆలయ ఫౌండేషన్ సీఈవో మిట్టపల్లి రాజేందర్ కుమార్, మామిడిపల్లి బాపయ్య, కొంకటి లక్ష్మణ్, మైస రాజేష్ ఉన్నారు.