హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయకుడిని దర్శించుకున్నజిల్లా డీసీసీ అధ్యక్షుడు

WNP: వినాయక చవితి సందర్భంగా వనపర్తి డీసీసీ అధ్యక్షుడు శివసేన రెడ్డి సతీసమేతంగా వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం, శాంతి,సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్షించారు.ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.