హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తకోట కాలువలో గుర్తుతెలియని మృతదేహం

WNP: కొత్తకోట(M) అమ్ముడబాకుల శివారులోని కాలువలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి (సుమారు 38) మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతుడి ఎత్తు సుమారు 5.5 అడుగులు, నీలిరంగు టీషర్ట్‌, నలుపు రంగు షార్ట్‌ ధరించి ఉన్నాడని గుర్తించారు. వివరాలు తెలిసిన వారు 8712670621, 9182183213 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై ఎం. విక్రమ్ కోరారు.