NGKL: అచ్చంపేట పట్టణంలో గణేష్ విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద హిజ్రాలు హల్‌చల్ చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. వేల రూపాయలు వెచ్చించి విగ్రహాలను కొనుగోలు చేసినప్పటికీ, వాటిని అక్కడి నుంచి తరలించాలంటే తమకు డబ్బులు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: కొనుగోలు కేంద్రాల వద్ద హిజ్రాల హల్ చల్


