SRD: ఖేడ్ పట్టణ శివారులోని శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో సోమవారం వినాయక చవితి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయంలో శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అనంతరం, పురోహితులు కృష్ణశాస్త్రి, వెంకటేశం ఆధ్వర్యంలో వినాయక విగ్రహ ప్రతిష్ట మరియు పూజా కార్యక్రమాలు ఘనంగా చేపట్టారు. ఈ వేడుకల్లో పద్మశాలి సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: మందిరంలో వినాయక చవితి వేడుకలు


