HYD: నగరంలోని అంబర్‌పేట పోలీసులు శంకర్‌పై మళ్లీ రౌడీషీట్ తెరిచారు. 2019లో అతడిపై ఉన్న రౌడీషీట్‌ను పోలీసులు క్లోజ్ చేశారు. ఇటీవల జూబ్లీహిల్స్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ రెండు పోలీస్ స్టేషన్లలో కొత్తగా కేసులు నమోదవడంతో పోలీసులు తాజాగా శంకర్‌పై రౌడీషీట్ ఓపెన్ చేశారు.
తెలంగాణ
అంబర్‌పేట శంకర్‌పై మళ్లీ రౌడీషీట్


