SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణకు భక్తులు విరాళాలు అందజేశారు. హైదరాబాద్ భూపతి వెంకటేశ్వర్లు-శ్రీలత రూ.50,000, మెట్ పల్లి పిప్పెర లలిత-రాజేష్ రూ.25,011ను ప్రోటోకాల్ కార్యాలయంలో ఏఈవో లక్ష్మణరావు, పీఆర్వో పెరిక శ్రీనివాస్, శ్రీనివాస్ శర్మకు అందజేశారు. అనంతరం దాతలకు అర్చకులు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ
ఆలయ అభివృద్ధికి హైదరాబాద్, మెట్టుపల్లి వాసుల విరాళం


