MDCL: వినాయక చవితి వచ్చిందంటే పిల్లలకు ఎనలేని సంతోషం. ‘మా గణపతి ఇలా ఉన్నాడు.. అలా ఉన్నాడు’ అంటూ స్నేహితులతో ముచ్చటిస్తుంటారు. కొందరు పిల్లలు జతగా చేరి పెద్దల మాదిరిగా గణపతిని ప్రతిష్ఠిస్తారు. మరికొందరు ఇళ్లలో ఏర్పాటు చేస్తారు. బోడుప్పల్ శ్రీనివాసనగర్‌లో ఓ బాలుడు తన ఇంట్లో ప్రతిష్ఠించే గణనాథుడికి బ్యాండ్ మేళాలతో ఘనంగా స్వాగతం పలికాడు.
తెలంగాణ
బ్యాండ్ మేళాలతో బాలుడి గణపతి స్వాగతం


